వేధింపుల ప్రొఫెసర్‌పై విదార్థిని ఫిర్యాదు
విశాఖపట్నం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): తనను ఓ ప్రొఫెసర్ ద్వంద్వార్థపు మాటలతో, అనుచితంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నారంటూ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల పరిధిలోని సామాజిక విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థిని...యూనివర్సిటీ వైస్ చాన్సలర్, రాష్ట్ర గవర్నర్, పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదుచేసింది. తాను ఇతర ప్రొఫెసర్ల దగ్గర పూర్తి వివరాలు తెలుసుకుని, మళ్లీ మళ్లీ రీసెర్చి రికార్డులు సమర్పిస్తున్నా...అన్నింటినీ తిరస్కరిస్తున్నారని వివరించింది.